logo

రేషన్ షాపులను తనిఖీ చేసిన డిటిసిఎస్ మల్యాల కట్టవిష్ణు

కోడిమ్యాల జూన్ 28.
కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామం మరియు కొడిమ్యాల గ్రామంలో గల రేషన్ షాపులను తనిఖీ చేసిన డివిఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిఎం సివిల్ సప్లై వెంట డిటిసిఎస్ మల్యాల కట్ట శ్రీ కట్ట విష్ణు స్వామి ఫుడ్ ఇన్స్పెక్టర్ మల్యాల మరియు కొడిమ్యాల గిర్ధవర్ కరుణాకర్ ఉన్నారు

13
1185 views