logo

శ్రీరాములపల్లి గ్రామంలో ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల తనిఖీ

కొడిమ్యాల జూన్ 28.
కొడిమ్యాల్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గల శ్రీ హరి హర ఆగ్రో ఇండస్ట్రీస్ మరియు శ్రీ అమృత ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులు ఈరోజు అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది ఇట్టి మిల్లులు రవి సీజన్ 23-24 కి సంబంధించి ప్రభుత్వానికి చెల్లంచవలసిన సిఎంఆర్ గడువు తేదీ లోపల చెల్లించుటకు ఆదేశించినైనది ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వారి వెంట డిఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్ డిటిసిఎస్ మల్యాల శ్రీ కట్ట విష్ణు, స్వామి ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు గిర్ధవర్ కొడిమ్యాల ఆర్ ఐ.కరుణాకర్ ఉన్నారు.

36
3515 views