అలమండ బ్రిడ్జి వద్ద లాలీ బోల్తా
జామి మండలంలోని అలమండ బ్రిడ్జ్ ఎడమవైపు శనివారం అర్ధరాత్రి లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకు పోగా క్లినర్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను క్యాబిన్ నుంచి అతి కష్టంమీద బయటకు తీశారు. ఈ లారీ విజయనగరం నుంచి హైదరాబాద్కు ఇనుప సామాన్లు స్ర్రాప్తో వెళోంది.