logo

మీడియాపై అసత్య ఆరోపణ చేసిన కోటా రాధాపై పిర్యాదులు


ఖమ్మం జిల్లా కల్లూరు మం,,వెన్నవెళ్లి,,గ్రామ నివాసి బాధితుడు మొదుగు రోషయ్య..తోట వెంకటేశ్వర్లుపై పిర్యాదు ఆరోపణలుపై పలు పత్రికల్లో కథనాలూ ప్రచురించిన సంఘతీ విధితమే ఆంధ్రప్రదేశ్ తిరువూరు యన్ టీ ఆర్ జిల్లా నివాసి,,కోటా రాధా,,అను వ్యక్తి వారి బృందం (హెచ్ ఆర్ ఫ్) అనే పేరుతొ వెంకటేశ్వర్లు తల్లాడ మం,,పినపాక,,నివాసితో ప్యాకేజీ ఒప్పందం చేసుకుని ఆ మహిళా సంఘ వీర వనిత,రాధా,, చేసిన ఘనకార్యాలు పితలాటకాలు పూర్తి వివరాలతో తిరువూరు, కల్లూరు,మరియు తల్లాడ పోలీస్ ఠాణాలలో పిర్యాదులు చేసిన లేఖరి మిత్రులు సామాజిక కార్యకర్తలు.గత TRS /BRS గులాబీ పాలనలో కొందరు నాయకులు సహకారంతో కల్లూరు పట్టణ ప్రాంతానికీ చెందిన ఓ మటన్ షాపు వ్యాపారికీ నా వద్దా మేకలు ఉన్నాయి అంటూ,రాధా,, ఫోన్ నంబర్ ఇచ్చి పలు మార్లు సఖ్యతగా మాట్లాడి అతనిపై కల్లూరు పోలీస్ తానాలో తప్పుడు పిర్యాదు చేసి పైసల్ వసూల్ చేసినట్లుగా విశ్వాస నీయ సమాచారం.ఓ భూ వివాదంలో కల్లూరు పట్టణ ప్రాంతానికి చెందిన ఓ రైతు సాగు భూమి పైకి వెళ్లి బట్టలు చింపుకును తప్పుడు సాక్షలతో SC/ST అట్రా సిటీ కేసులు పెట్టిన నట కిరీటీ ఈ ప్యాకేజి పాప ,,కోటా రాధా,, అంటున్న బాధిత రైతు..*
కోయలగూడెం,,ప్రాంతానికే చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ కుటుంబ కలహాలలో తల దూర్చి అనుచిత వ్యాఖ్యలు చేసి,అతని భార్యను ఇంటినుండి లాగి గడిబిడి, హల్ చల్ చేసి బొక్క బోర్లా పడి సీన్ రివర్స్ అయి ఆ ప్రాంత పోలీస్ అధికారులతో చివాట్లు అశ్వాదించిన ఉత్తమ పోరాట యోధురాలు ఈ,,రాధ,, అంటున్న సదరు బ్యాంక్ ఉద్యోగి..*
గతంలో కల్లూరు పట్టణ ప్రాంతంలో యన్ యస్ పీ డబుల్ బెడ్ రూమ్ నివాస గృహాలలో చట్ట వ్యతిరేఖా కార్య కలాపాలకు పాల్పడిన,,రాధా,,నూ స్థానిక పోలిస్ తానకు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరిoఛీ వదిలినట్లుగా సమాచారం..*
తోట వెంకటేశ్వర్లు చరవాణి నుండీ కోటా రాధాకు ఎన్ని మార్లు కాల్ వచ్చింది, ఫోన్ పే మరియు గూగుల్ పే ద్వారా ఎన్ని మార్లు లావా దేవీలు జరిగినవి,ఎంత మంది లేఖరీలకు పైసలు పంపించారు, రాణి అనే బాతురాలిని తిరువూరు రాధా ఇంట్లో ఉంచుకోవడానికి గల కారణాలు పూర్తి వివరాలు పరిశీలించాలి అంటున్న నిజమైన జెర్నలిస్ట్ మిత్రులు..*
ఇటువంటి మహిళా కల్లూరు పట్టణంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి కొందరు లేఖరి మిత్రులు ఫోన్ చేసి వేదించారు, బ్లాక్ మేయిల్ చేశారు, డబ్బులు డిమాoడ్ చేశారు అంటూ నిరాదారా వ్యార్డ్ ప్రేలాపనలు చేయడం చొచ నీయo, (హెచ్ ఆర్ ఫ్) పేరితో ఆ సంస్థకు మచ్చా తెస్తున్న ఇటువంటి తప్పుడు పిర్యాదులు,కథనాలూ వల్లే వేస్తూ కుటుంబాలను విచ్చన్నం చేస్తున్న ఈ,,కోటా రాధా,, పై శాఖా పరమైన చట్ట పరమయిన చెర్యలు తీసుకోవాలని ఆంధ్రా తెలంగాణా పలు పోలీస్ తా నాలలో పిర్యాదు చేసిన Dr, శ్రీనివాస్ NGO,,మా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటీ,, నిర్వాహకులు మరి కొందరు..*

51
3069 views