logo

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా

సత్తెనపల్లి :

సత్తెనపల్లి నియోజకవర్గం, వడ్డవల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, పట్టణం మరియు వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

5
627 views