logo

శక్తి స్వరూపిణి భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు కాసుల ఆహారం సమర్పణ.

బంగారు హారం సమర్పణ తుగ్గిలి నాగేంద్ర, హైదరాబాద్ వారు కుటుంబ సభ్యులతో కలిసి 100 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని (కాసులపేరు) దేవస్థానమునకు సమర్పించారు.అమ్మవారిఆలయప్రాంగణంలోనిఆశీర్వచనమండపంలో దాతలు ఈ బంగారు హారాన్ని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమములో వేదపండితులు గంటి రాధకృష్ణమూర్తి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున తదితరులు ఉన్నారు.

0
0 views