logo

సంకల్పం పై అవగాహన

సంకల్పం పై అవగాహన

కొత్తూరు : సంకల్పం పై అవగాహనా కార్యక్రమాన్ని కొత్తూరు ఎస్ఐ కే.వెంకటేష్ మండలం లోని సిరుసువాడ గ్రామంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో భాగంగా మారక ద్రవ్యాల వినియోగం, కారణంగా యువత పై వాటి ప్రభావం, జరిగే ఆనర్ధాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా లో వచ్చే అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

చందు

అఫిషియల్ కాలని

కర్లెమ్మ.

4
97 views