[11/03, 8:44 pm] +91 73968 58279: || *POSTPONE TO MARCH 16TH*||
⚪️ న్యూఢిల్లీ
*మార్చి 16 నా తిరిగి విచారణ కు రమ్
[11/03, 8:44 pm] +91 73968 58279: || *POSTPONE TO MARCH 16TH*||
⚪️ న్యూఢిల్లీ
*మార్చి 16 నా తిరిగి విచారణ కు రమ్మని ఎమ్మెల్సీ కవిత కు ED ఆదేశాలు*
[11/03, 8:44 pm] +91 73968 58279: 🔴 *BREAKING NEWS*
⚪️ న్యూఢిల్లీ
|| *ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.*||
◻️ దాదాపు 9 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు
◻️ రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు.
◻️కవితను ప్రశ్నించిన ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం.
◻️జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్ ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రశ్నించిన ఈడీ.