logo

చిన్న వయసులో ప్రజాసేవ చేద్దామని రాజకీయాలకు వచ్చిన యువ నాయకుడు హనుమాన్

ఇలాంటి దమ్మున్న నాయకుడు మా హనుమాన్ గారు
ఉన్నత చదువులు చదువుకుని
MBA అన్నా యూనివర్సిటీలో కంప్లీట్ చేసి
MA Annamalai యూనివర్సిటీలో కంప్లీట్ చేసి
న్యాయం డిగ్రీ మాస్టర్ డిగ్రీ చదివి LLB, LLM, అనేక పీజీ డిప్లమా కోర్సులు చేశారు
డిప్లమా ఇన్ ఫార్మసీ సైన్స్
డిప్లమా ఇన్ క్రిమినాలజీ
డిప్లమా ఇన్ సైబర్ సెక్యూరిటీ
డిప్లమా ఇన్ మార్షల్ ఆర్ట్స్
27 సంవత్సరాలకి న్యాయవాదిగా
నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీగా
నిరుపేద చేనేత కుటుంబం నుండి వచ్చి
ఎవరు సపోర్ట్ లేకుండా సొంత కృషితో ఉన్నది చదువు చదువుకొని
చదివే కాకుండా కరాటేలో 2nd Dan బ్లాక్ బెల్ట్ సంపాదించి ఈరోజు ఎంతోమంది తన అక్క చెల్లెమ్మలకు ఉచితంగా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది
హనుమాన్ గారు 4 భాషలు అవలీలగా మాట్లాడగలరు
ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు తన కష్టపడి న్యాయ వృత్తిలో సంపాదించిన డబ్బుని సేవకై ఉపయోగిస్తున్నారు
2018లో రాజకీయ అనుభవం లేకపోయినా తల్లితండ్రులు పని చేసుకునే వాళ్ళయినా
సమాజంలో చదువుకున్నవాడు ఉంటేనే మార్పు వస్తుంది అని ఇంకా నిరుపేదలకే సహాయం చెయ్యాలి అన్నా ప్రతి పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలి అన్న రాజకీయం ఒకటే మార్గం అని తెలుసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది
వైయస్సార్సీపి తరఫున కృష్ణ జిల్లా బీసీ అధ్యక్షుడిగా పదవ తీసుకుని
వైసీపీలో అరాచకాలు చూడలేక కనీసం ఈ పేదలకు సహాయం చేయలేని వైసిపి తో తనకు పనిలేదని తను లక్ష్యమే నిరుపేద విద్యార్థులకు చదువు కల్పించు చదువుని గెలిపించుకోవడం ఇలాంటివి ఈ ప్రభుత్వంలో జరగట్లేదు అని తెలుసుకుని
రాజీనామా చేసి
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సేవలు చూసి సేవ చేసే మార్గం జనసేన పార్టీ ద్వారా గ లభిస్తుంది అని తెలుసుకుని 2021 లో జనసేన లో పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది
ఇప్పుడు హనుమాన్ గారు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
ఇలాంటి నాయకులు మనకి ఎంతగానో కావాలి
నా పేరు సాయి విజయవాడ
MH News Social Media
#Janasena #ysrcp #tdp #congress #ktr #kcr #brs #trs #trending #pawankalayan #naralokesh #vijayawada #reels #new #telugunews #teluguone #janasenaparty #cmjagan #2024elections #Apcm #telagana #telagananews #trsparty #rahulgandhi #revanthreddy #Cbn #justice #lawyer #bezwada #pothinamahesh #hanuman

5
4470 views