logo

ఎస్ కోట యువకుడు అదృశ్యం పలు అనుమానాలు...

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం భవనినగర్ గ్రామానికి చెందిన ఆడారి భాను అనే యువకుడు గత రెండురోజుల క్రితం రోజు లానే స్టీల్ ప్లాంట్ కి తన పని నిమిత్తం వెళ్ళాడు కానీ ఇప్పటికీ ఇంటికి చేరలేదు తాను వాడే బైక్,బ్యాగ్ రెండు స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నాయి కానీ భాను కనిపించడం లేదు మొబైల్ స్వీచ్ ఆఫ్ వస్తుంది అని నేడు కుటుంభ సభ్యులు తెలిపారు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ యందు కాంప్లెయింట్ ఇచ్చారు పోలీసులు రెండు మూడు రోజుల్లో ఏమైందో యాంక్వేరి చేసి చెపుతాము అని కుటుంభ సబ్యులకు తెలిపారు.

13
3400 views