ఎదురు కాల్పులు నలుగురు మావోయిస్టులు హతం
_*ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం*_
_*సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో ఘటన.సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన రిజర్వ్ గ్రూప్, సీఆర్పీఎఫ్ జవాన్లు*_
_*పరారైన మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు*_