logo

Sunil the Best leader : Vasanth

*💥 _గూడూరు టిడిపి అసెంబ్లీ టికెట్ సునీల్ అన్నా కి ఇవ్వడం హర్షం-పంట్రంగం వసంత్_*

*✍️రేవంత్*✍️

*వాకాడు... గూడూరు టిడిపి అసెంబ్లీ టికెట్టు పాశం సునీల్ కుమార్ ఖరారు చేసిన టిడిపి అధిష్టానానికి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తిరుపతి జిల్లా పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యదర్శి పంట్రంగం వసంత్ తెలిపారు.*
*గూడూరు నియోజవర్గం కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు, గూడూరు, గూడూరు రూరల్ లలో రానున్న ఎన్నికల్లో అత్యధిక ఓట్లు నమోదు జరుగుతుందని,పాశిం సునీల్ అన్నకు 50వేల మెజార్టీ వస్తుందని వసంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.*
*పాశం సునీల్ కుమార్ పేద బడుగు బలహీన వర్గాల లలో ప్రత్యేక స్థానం ఉందని, గూడూరు నియోజవర్గం ప్రజలు ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్న గూడూరు నియోజవర్గంలోని ప్రజలతో మమేకమై ఉన్నారన్నారు. ఆయన గెలుపు కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారన్నారు. ఇప్పటికే గూడూరు నియోజవర్గం సునీల్ కుమార్ గెలుపు ఖాయమైపోయిందని ప్రజలు అనుకుంటున్నారన్నారు.*

7
4120 views