logo

విశాఖ, అనకాపల్లి సీట్లపై పీటముడి


AP: టీడీపీ-జనసేన-BJP పొత్తులో భాగంగా విశాఖ
ఎంపీ సీటు పంచాయతీ ఆసక్తిగా మారింది. విశాఖ
కోసం BJP పట్టుబడుతోంది. ఈ సీటు కోసం బీజేపీ
నేతలు GVL నరసింహారావు, సీఎం రమేశ్ పోటీ
పడుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రత్యామ్నాయంగా
అనకాపల్లిని BJPకి టీడీపీ సూచిస్తున్నట్లు సమాచారం.
అయితే అక్కడ ఇప్పటికే జనసేన నేత నాగబాబు పోటీ
చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు
సీట్ల కేటాయింపు ఛాలెంజింగ్ గా మారనుంది.

8
2646 views