logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేరులోనే తనిఖీ , ప్రభుత్వం తీరు మారెన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనగడప వద్ద తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేరుకే తనిఖీ కేంద్రాలనే తప్పితే ఏ ఒక్క అధికారి కూడా అక్కడ లేరు . ఇలాంటి అప్పుడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఎందుకని గ్రామస్తులు వాపోతున్నారు

152
2061 views

Comment