logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూతన వధూవరును ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ నాయకులు


చుండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామం లక్ష్య గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సోము కృష్ణమాచారి అరుణకుమారి పుత్రుడు అఖిల్ హరిచందన రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులకు అక్షంతలు వేసి దీవించిన కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

146
6797 views

Comment