ఉమ్మడి విజయనగరం జిల్లా పాచిపెంట మండలం లో వ్యక్తి అనుమానాస్పద మృతి
ఉమ్మడి విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామం శివారులో పాచిపెంటకు చెందిన దోళ శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈయన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు