logo

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు విడుదల

విడుదలైన పదో తరగతి ఫలితాలు పార్వతీపురం మన్యం జిల్లా ప్రధమ స్థానం,2300 స్కూల్లో 100%
ఒక్కరూ పాస్ కానీ స్కూల్స్ 17
చివరి స్థానంలో కర్నూలు జిల్లా, పరీక్షలకు 6,16,615 మంది విద్యార్థులు హాజరు
86.69 శాతం మంది ఉత్తీర్ణత
మొత్తంగా 5,34,674 మంది పాస్

20
3835 views