logo

విశాఖలో తనకి ప్రాణ హాని ఉందని సీపీ కి పిర్యాదు చేసిన జేడి...

ఫ్లాష్.!ఫ్లాష్..!ఫ్లాష్...!
ప్రాణహాని వుందని సీపీ కి ఫిర్యాదు చేసిన జేడి లక్ష్మీనారాయణ.జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి(జేడి) లక్ష్మీనారాయణ తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

83
2874 views