logo

ఇలాంటి నీరు తాగి అనారోగ్యాలకు గురైతే బాధ్యులు ఎవరు.....?



విజయనగరం జిల్లా రాజాం

రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఈ వేసవికాలంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. కారణాలు ఏవైనా సరే రోజు విడిచి రోజు నీరు వస్తుంది ఆ వచ్చిన నీరైనా సరే మురికి నీరు రావడం స్వచ్ఛమైన నీరు రాకపోవడంతో రాజాం పరిసర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యాలకు గురి అయితే బాధ్యులు ఎవరు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టి మంచినీరు ఇచ్చేటట్లు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

60
4239 views