logo

ఈరోజు జరిగే తెలంగాణ ఎలక్షన్లో బిజెపి పార్టీ ఎక్కువ స్థానాలు గెలాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాలయంలో ప్రత్యేక పూజలు.

హైదరాబాద్ : ఈరోజు జరిగే తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆ శివుని ఆశీర్వాదాలు ఉండాలని నరేంద్ర మోడీకి భగవంతుని ప్రార్థిస్తున్నాను 17 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలనే మా ప్రజల ఆకాంక్ష కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. మనందరం కూడా ఈరోజు నిరంతరం శ్రమపడి కిషన్ రెడ్డి గారిని ఈటెల గారిది విశ్వేశ్వర్ రెడ్డి గారిని అలాగే బండి సంజయ్ గారిని అరవింద్ బుర్ర నర్సయ్య గారిని పాలమూరు ముద్దు బిడ్డ డీకే అరుణమ్మ గారిని వీరందరినీ మనం గెలిపించుకోవాలి అలాగే హైదరాబాద్ సేటు అలోహంగా గెలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కార్యకర్తలు అందరికి కూడా ఈరోజు భారతమాత ఆశీర్వాదాలు ఆ శివుని ఆశీర్వాదాలు ఉండాలి నరేంద్ర మోడీ జరిగే ఎన్నికల్లో పూర్తిగా మెజారిటీ వచ్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని హిందూ ధర్మాన్ని రక్షించాలంటే నరేంద్ర మోడీ తప్ప రాబోయే రోజుల్లో పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జైశ్రీరామ్ .
మీ కాలేరు రామోజీ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు.

0
178 views