logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళను కిడ్నాప్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు*తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం

మడ కరుణాకర్ రెడ్డి రిపోర్టర్

*మహిళను కిడ్నాప్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు*తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో బీసీ కాలనీనివాసులైన శివరాత్రి అక్షయ 19 సంవత్సరాలు కొంచెం సంతోష్ 22 సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా ఒక రెండు ఒకరు ప్రేమించుకుని తేదీ 22.07.24 రోజునాడు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం ఇష్టం లేని అక్షయ తల్లి శివరాత్రి గంగా జమున బాబాయ్ శివరాత్రి శంకర్, పల్లెపు రాజు, పల్లెపు రజిత మరియు శివరాత్రి రాజలింగం ఐదుగురు కలిసి ఈరోజు తేదీ 02.08.24 నాడు ఉదయం 9:30 గంటలకు ఒక కారులో సంతోష్ ఇంటికి వచ్చి సంతోష్ సంతోష్ భార్యను వారి నోటికి వచ్చిన బూతులు తిట్టి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి అక్షయను ఎత్తుకొని పోతుండగా అడ్డం పోయిన సంతోష్ తల్లిని తల్లిని చేతులపై రాడ్ తో కొట్టి భయభ్రాంతులకు గురిచేసి ఎవరైనా అడ్డుకుంటే చంపుతామని బెదిరించి బలవంతంగా అక్షయ ను ఎత్తుకొని పోయినారని సంతోష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని,వెంటనే వీణవంక ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో బయలుదేరి వారిని వెంటాడి పట్టుకోండి తెచ్చిన హుజురాబాద్ కోర్టుకు రిమాండ్ పంపనైనది మరియు సంతోష్ భార్య అక్షయను సంతోష్ కు అప్పగించనైనది..

125
6571 views

Comment