logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హనుమకొండ జిల్లాలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు

తేదీ 05/07/2024

) గౌరవనీయులైన తెలంగాణ
ముఖ్యమంత్రి గారికి
2) గౌరవనీయులైన హనుమకొండ జిల్లా కలెక్టర్ గారికి

3) D R D O హనుమకొండ గారికి

విషయం- స్వచ్ఛ భారత్ మిషన్ అభియాన్ ద్వారా individual టాయిలెట్ అప్లికేషన్ గురించి

ఆర్య,

మేము 1)గుర్రపు శృతి వైఫ్ ఆఫ్ రమేష్ 2) గుర్రపు సులోచన వైఫ్ ఆఫ్ వెంకటయ్య మేము గ్రామం దామెర, మండల, ఎలుకతుర్తి జిల్లా, హనుమకొండ నీవాసులం మేము 19/6/2024, రోజున ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ మిషన్ అభియాన్ IHHL ద్వారా మేము మా ఇంటి మరుగుదొడ్ల నిర్మాణం గురించి online లో అప్లికేషన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ కలెక్టర్ గారి కార్యాలయం కు పంపించారు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి DRDO గారి కార్యాలయం కు పంపించారు DRDO గారు ఈ అప్లికేషన్ ను MPDO గారికి పంపించారు MPDO గారు మా గ్రామ కార్యదర్శి గారికి పంపించారు కార్యదర్శి గారు వెరిఫికేషన్ చేసి APO గారికి ఇచ్చారు APO గారు మా ఇంటికి వచ్చి జిపిఎస్ టాకింగ్ ఫోటోగ్రఫీ తీసుకొని వెరిఫికేషన్ చేసి MPDO గార్కి ఇచ్చారు ఇప్పుడు MPDO గారు ఏమని చెప్తున్నారు అంటే మళ్లీ DRDO గారు వెరిఫికేషన్ చేసేసిన తర్వాతనే మీకు అప్రూవ్ వస్తుంది అంతవరకు రాదు అని MPDO గారు చెప్తున్నారు DRDO గారిని అడుగుతే నా దగ్గరికి ఇంకా MPDO గారు ఎ లాంటి అప్లికేషన్ మాకు పంపలేదు అని చెప్తున్నారు ఇందులో అధికారులు ఎంత దారుణంగా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయంలో మీరు గమనించగలరు మాకు తొందరగా న్యాయం చేయగలరు అని మేము మీ ద్వార ప్రార్థిస్తున్నాం


1) గుర్రపు శృతి
2)గుర్రపు సులోచన
Contact number
9220535518
e-mail id shreeg45@gmail.com
గ్రామం- దామేరా
మండలం- ఎలుకతుర్తి
జిల్లా -అనుమకొండ

133
5227 views

Comment