logo

*" సోమిరెడ్డి, గుంటలను గుటుక్కుమనిపిస్తున్నాడు."*

SPS నెల్లూరు జిల్లా*
*సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎర్రగుంట మాయం.*
*సర్వేపల్లిలో సోమిరెడ్డి కనుసన్నలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది.*
*ఎప్పటినుండో నీరు పుష్కలంగా ఉండే ఎర్రగుంటను పూడ్చేసి, కబ్జా చేయడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న గ్రామస్తులు, రైతులు.*
*ఎర్రగుంటను పూడ్చేసి, కబ్జా చేయడంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణ.*
*సోమిరెడ్డి అక్రమ సంపాదన కోసం కోట్లాది రూపాయలు విలువైన ప్రజల సొత్తు అక్రమార్కుల బారిన పడుతున్నా, కాపాడుకునే శక్తి లేక, నిర్వీర్యమైన జిల్లా రెవిన్యూ యంత్రాంగం.*
*సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలుపుతో ప్రభుత్వ ఆస్తులతో పాటు, ప్రజల ఆస్తులకు కూడా రక్షణ కరువైందని ఆందోళన చెందుతున్న స్థానిక ప్రజలు.*
*ఎర్రగుంటను అక్రమార్కుల కబ్జా నుండి కాపాడాలని రెవిన్యూ అధికారులకు ప్రజల డిమాండ్.*

2
122 views