డబల్రి జిస్టర్ ప్లాట్స్ కొరకు పోలిస్టేష న్ల లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చెయ్యాలి
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా యందు ప్లాట్లు మరియు పొలాల వి ఏవైన సమస్యలు ఉన్న వాటికి కర్నూలు జిల్లా ప్రతి పోలీస్ స్టేషన్ లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేకూరిస్తే గొడవలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అనీ ప్రజలు కోరుకుంటున్నారు