logo

దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం TG:రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమావుతాయి

222
3462 views
3 comment  
  • Shaik Moin

    నూతన సర్పంచులతో జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నేడు మాదారంలో ఐఎన్టియుసి కార్యాలయంలో నూతన సర్పంచులతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాండూర్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచుల చేత ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో సూరం రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రావడం లో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతేకాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.141 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి బలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని తెలియజేశారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి తిరుగులేని మెజార్టీని అందించారని రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తిరుగులేని విజయం అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పును వ్యతిరేకిస్తూ గాంధీ గారి విగ్రహానికి ఈ కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడపోతు మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు, మాదారం సర్పంచ్ కుసనపల్లి లక్ష్మీనారాయణ, నిలయపల్లి సర్పంచ్ పోలవేణి తిరుపతి, కొత్తపల్లి సర్పంచ్ వెంకటేష్, రాజీవ్ నగర్ సర్పంచ్ మామిడాల రాజేశం, మాదారం ఉపసర్పంచ్ సూరం దామోదర్ రెడ్డి, నీలాయపల్లి ఉప సర్పంచ్ రాపల్లి సతీష్ రాజీవ్ నగర్ ఉప సర్పంచ్ కాపర్తి సుభాష్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రత్నాకర్ రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గారు మాజీ జడ్పిటిసి బండి పోషం, x సర్పంచ్ దాగం శంకరమ్మ, సింగిల్ విండో డైరెక్టర్ నారాయణ శ్రీనివాసు,కాసిపేట సర్పంచ్ గోవర్ధన్ ,మాజీ సర్పంచ్ కాసిపేట అస్ప రమేష్, కొత్తపల్లి ఉపసర్పంచ్ కొల్లూరు ప్రకాష్, చౌటపల్లి పంచాయతీ నాయకులు కాంగ్రెస్ లక్ష్మణ్ రాకేష్ డాక్టర్ శంకర్ బృందం, కో ఆప్షన్ సభ్యులు మోయిన్ ,రహమత్ లింగమూర్తి ,వార్డు సభ్యులు రవి ,నర్సాపూర్ ఉపసర్పంచ్ పరపతి రావు మరియు కాంగ్రెస్ నాయకులు మెయిన్ అలీ ,గట్టయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు మైదం అనిల్, నగరం సర్పంచ్ నరసయ్య, ఉపసర్పంచ్ రామ్మోహన్, గోవర్ధన్ అంజి సాయి సురేష్ తిరుపతి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.