logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పసికందుని కిడ్నాప్ చేసిన శిరీష, ప్రేమ కుమార్ అనే దంపతులు

పల్నాడు జిల్లా

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యం...

అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో లభ్యమైన పసికందు....

ముఠాగా ఏర్పడి పసికందును ఎత్తుకెళ్లిన వైనం...

జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు....

నిందితులను అరెస్టు చేసి సత్తెనపల్లి డిఎస్పీ కార్యాలయానికి తరలింపు...

కిడ్నాపర్లు సత్తెనపల్లి సుగాలి కాలనీకి చెందిన శిరీష, ప్రేమ్ కుమార్ గా గుర్తించిన పోలీసులు

సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో కిడ్నాపర్లను విచారిస్తున్న పోలీసులు

అనంతరం శిశువును వైద్య పరీక్షల కోసం కుంటూ గుంటూరు కు తరలిస్తున్న పోలీసులు

149
13164 views

Comment