ఆంజనేయులు రెడ్డి కుమారుని వివాహ వేడుకలలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఆంజనేయులు రెడ్డి కుమారుని వివాహ వేడుకలలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారురాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తిరుమలలో మంత్రివర్యుల ప్రధాన అనుచరులు ఆంజనేయులు రెడ్డి కుమారుని వివాహ వేడుకలలో గురువారం మంత్రివర్యులు కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... తన స్నేహితుడు కసిరెడ్డి ఆంజనేయులు రెడ్డి కుమారుని వివాహ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సాంప్రదాయపద్ధంగా వివాహం చేసుకొని ఒకటైన కసిరెడ్డి నాగిరెడ్డి నూతన దంపతులను మంత్రివర్యులు ఆశీర్వదించారు. మంత్రివర్యులు కళ్యాణ మండపానికి చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచా డప్పు వాయిద్యాలతో మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.