ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలికి అండగా నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ బద్వేల్ ఎమ్మెల్యే
వైయస్ఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై శనివారం పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
బాధితురాలిని పరామర్శించి.. కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చిన బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ గారు
ఇప్పటివరకు బాధిరాలిని కనీసం పట్టించుకోలేదని
రాష్ట్రంలో రోజురోజుకీ అత్యాచారాల సంఖ్య పెరిగిపోతున్నా కనీసం పట్టించుకోని తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆమె అన్నారు