స్టూడెంట్ లైబ్రరీ ఆగిపోయింది
స్టూడెంట్ లైబ్రరీ ఆగిపోయింది... పెద్దపెద్ద ఆశయం గాలిలో కలిసిపోయింది.... స్వచ్ఛంద సంస్థ శ్వాస ఆగిపోయింది... ఎంతోమంది ఆయన చేసిన స్వచ్ఛంద సేవలకు ఎంతోమంది మన్ననలు పొందిన రమణ, ప్రస్తుత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్న విషయం విదితమే...ఆశయ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ,రెడ్డి రమణ మృత్యువుతో పోరాడి కొద్దిసేపటికి క్రితం తుది శ్వాస విడిచారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను...