logo

మల్లాపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందినా గజ్జెల చంద్రశేకర్ అను అతను గత 5 నెల క్రితం కోరుట్లలోని RTC బస్ స్టాండ్ వద్ద ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి సోమవారం బాధితుడికి ఎస్సై ఎస్ శ్రీకాంత్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.

59
3330 views