రాయచోటిలో ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. విద్యాబుద్ధులు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతడిని అత్యంత దారుణంగా చంపేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. ఈ సంఘటన ఏపీలో సంచలనం రేపింది. విద్యార్థులు అంతలా కొట్టడానికి గల కారణాలు ఏమిటి? దాడి ఎందుకు జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.