CNG CYLINDER HYDRO TESTING
Petroleum and explosives భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి CNG వాహనము తమ యొక్క వాహనంలోని CNG సిలిండర్ మూడు సంవత్సరములకు ఒకసారి హైడ్రోట్ టెస్ట్ చేసుకొని అనగా మరో మూడు సంవత్సరాల వరకు ఇంత high pressure gas ఒత్తిడిని తట్టుకొని నిలబడుతుందా లేదా అని నిర్ధారించేదే HYDRO TESTING.. కానీ తెలుగు రాష్ట్రాల్లో 60 శాతానికి పైగా ఇటువంటి సేఫ్టీ టెస్ట్ లేని వాహనములు ముఖ్యముగా పిల్లలు స్కూలుకు పంపించే వాహనములు అన్నీ కూడా చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాయి దీనిని పట్టించుకోవాల్సినటువంటి డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం వల్ల డబ్బులు తీసుకొని గ్యాస్ అమ్ముకునే దానిమీద ఉండే interest ఈ cng పంపులు వాళ్లకు ప్రజల ప్రాణాలు మరియు ఆస్తిని గాలికి వదిలేసి రూల్స్ కి వ్యతిరేకంగా అన్ని వాహనంలో చెక్ చేయకుండా గ్యాస్ ఫిల్లింగ్ చేసి పంపుతున్నారు..తస్మాత్ జాగ్రత్త ఐదు రోజుల క్రితం గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో ఇటువంటి సేఫ్టీ టెస్ట్ లేని వాహనముకు cng ఫిల్లింగ్ చేసినప్పుడు ఆ యొక్క వాహనము blast అయినటువంటి visuals ఇప్పుడు మీరు చూడండి. ఇటువంటివి మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. అలాగే హైదరాబాదులోని 130 సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో యదేచ్చగా రూల్స్ కి వ్యతిరేకంగా గ్యాస్ కొడుతున్నారు..