logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మైనారిటీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లాలో మైనారిటీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్రాన్ హోటల్ యజమాన్యం సయ్యద్ వహీద్ ఒద్దిన్ గారు హఠాత్తుగా మరణించారు నిజాంసాగర్ బంజేపల్లి గ్రామంలో మరియు పిట్లం మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హుస్సేన్ గారు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు..

విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

180
10777 views

Comment