logo

🙏🙏🙏గుడిపూడి వెంకటేశ్వర్లు సంకీర్తన దంపతుల కుమార్తె అనుశ్రీ అనారోగ్యంతో.

🙏🙏🙏గుడిపూడి వెంకటేశ్వర్లు సంకీర్తన దంపతుల కుమార్తె అనుశ్రీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా గుండెకి 2 రంద్రాలు ఏర్పడ్డాయని డాక్టర్లు చెప్పారు... ఆపరేషన్ కి 8 లక్షల రూపాయలు ఖర్చవుతుందని హైదరాబాదులో చికిత్స చేయించాలని తెలియజేశారు. ఈ దంపతుల ఆర్థిక స్తోమత లేనందున ఈ చిన్న పాపకు ఆపరేషన్ చేయించువారు కొరకు ఈ మెసేజ్ ను మహేష్ బాబు ట్రస్టుకు చేరే విధంగా షేర్ చేయగలరు.... ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేసేవారికి చేరగలిగేలా మెసేజ్ అందేలా చూడగలరు.9705998270(ఈ నెంబర్ సంప్రదించండి.) 10/01/2025...🙏🙏🙏🙏🙏

2
195 views