logo

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నరసరావుపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రసంగిస్తున్న మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి

తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్ ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మేల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చదలవాడ అరవిందబాబు, జనసేన, బీజేపీ నాయకులు, ఏడు నియోజకవర్గాల తెదేపా పరిశీలకులు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

113
10694 views