logo

_*పార్టీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు*_

రొంపిచర్ల మండలం కొనగంచివారిపాలెం గ్రామం పార్టీ నాయకులు పొనుగోటి వెంకటేశ్వర్లు తల్లి అనారోగ్యంతో NRI హాస్పిటల్లో చేరిన పొనుగోటి సామ్రాజ్యంను నరసరావుపేట నియోజకవర్గం శ్యాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు పరామర్శించారు ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించవలసినదిగా వైద్యలను కోరారు_

115
8875 views