కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ YS జగన్ మొహన్ రెడ్డి
కర్నూలు లో కోడుమూరు వైఎస్సార్‌సీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ YS జగన్ మొహన్ రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు, మాజి MLA శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి గారు
జిఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్ జగన్