logo

ఆలయ పూజారి పై దళిత కుటుంబం ఫిర్యాదు

రాజాం :- విజయనగరం జిల్లా రాజం బొబ్బిలి రోడ్లో ఒక ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై దళిత కుటుంబం కంప్లైంట్

వివరాల్లోకి వెళితే స్థానిక scమతిపేట కాలనీ లో నివాసముంటున్న వెంకన్న దొర అనే ఎస్టీ వ్యక్తి నివాసం ఉంటున్న ఇంటి పెరటి మెట్లు సూర్యనారాయణ శర్మ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం లో భాగంగా అనుమతి లేకుండా తొలగించారని దానిపై వెంకన్న దొర కుటుంబం సూర్యనారాయణను పలుమార్లు హెచ్చరించిన వినకుండా కులం పేరుతో దూషించి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపణతో ఆ భౌతిక దాడి కారణంగానే వెంకన్న దొర విశాఖపట్నం హాస్పిటల్ లో మరణించారని వెంకన్న దొర భార్య మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు డి.ఎస్.పి రాఘవులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు

49
3569 views