logo

విశాఖలో విశ్వనాథ్ వాటర్ వరల్డ్ లో బాలుని మృతి

విశాఖ , అక్కయ్యపాలెం
8 ఏప్రిల్ 2025

విశాఖలో దారుణం

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ లో వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి మృతుడు రిషి(7)గా గుర్తింపు గుట్టు చప్పుడు కాకుండా బైక్ ఫై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది.

విషయం తెలుసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన బాలుడు తల్లిదండ్రులు అప్పటికే బాలుడు మృతి చెందినట్టు నిర్దారించిన ఆసుపత్రి వైద్యులు పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహచ్ తరలింపు బాలుడు మృతిఫై ఆందోళనకు దిగుతున్న బంధువులు. కేసు నమోదు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

22
3681 views