logo

జిల్లాలో అతిపెద్ద పట్టణంగా రాజాం

ఉమ్మడి విజయనగరం జిల్లా:- రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన శాసనసభ్యులు కోండ్రు మురళి

బుధవారం జరిగిన ప్రారంభోత్సవంలో ముందుగా రేగిడి ఉణుకూరు గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభించి తదుపరి కందిష గ్రామం సిసి రోడ్డు ఆముదాలవలస నుంచి రేగిడి వరకు సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించిన తారు రోడ్డు ఎస్టి కాలనీలో సిసి రోడ్డు తదుపరి ఉంగరాల గ్రామం సచివాలయాన్ని ప్రారంభించి కోండ్రు మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల మేరకు నెరవేరుస్తుందని గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం ఆయన రోడ్లను ఇప్పుడు నిర్మిస్తున్నామని అదేవిధంగా రాజ్యం అభివృద్ధిని ఇచ్చిన మాట మేరకు చేసి చూపిస్తామని అందులో భాగంగా నియోజకవర్గ మొత్తం త్రీఫేస్ కరెంట్ ని ఏర్పాటు చేసి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అవకాశాలు కల్పించి తద్వారా యువతకు ఉపాధి కలిగే విధంగా చేస్తున్నామని అదేవిధంగా రాజా నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చీపురుపల్లి నియోజకవర్గం లో నాలుగు మండలాలకు సర్పంచ్ నిధులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి నీటి కొళాయి ఇస్తామని త్వరలో విజయనగరం నుంచి రాజం వరకు నాలుగు రోడ్లు నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించి తీరుతావని తెలియజేశారు

18
2481 views