ధర్మపురిలో బిఆర్ ఎస్ సన్నాహక సమావేశం - హజరు కానున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన శుక్రవారం ధర్మపురి SH గార్డెన్ లో ఉదయం 11:00 గం.లకు సన్నాహక సమావేశం నిర్వహించ నున్నారు.
ఈనెల 27న వరంగల్ - ఎల్కతుర్తి వద్ద జరుగబోవు బి.ఆర్.ఎస్. రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు హాజరగుటకు ఎలా సన్నద్ధం కావాలో ముందస్తు సమావేశం ఏర్పాటు చేషారు.
నియోజక వర్గ పార్టీ శ్రేణులు అంతా హాజరు కావాలని ఆయన కోరారు.