logo

ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి పుస్తెలతాడు అపహరణ

విజయనగరం జిల్లా :- రాజం మండలం పొగిరి గ్రామంలో స్థిరవారం జడ్డు చిన్నమ్మడు అనే మహిళ కల్లంలో పనిచేసుకుంటున్న సమయంలో ఒంటరిగా ఉందని తెలుసుకొని బైక్ పై నుండి వచ్చి ఏ ఊరు అమ్మ నీది అని అడగ్గా ఈమె తిరిగి నీది ఎవరు అని అడిగే సమయంలో చిన్నమ్మడు కంటిలో కారాన్ని జల్లి మనిషిని అమాంతం తిరగ దోసి సుమారు మూడు తులాలు బరువు గల కుసులతాడుని మెడలో నుంచి లాగి వేసి ఆ సమయంలో బాధితురాలు అరవగా ఆమె భర్త వచ్చేసరికి ద్విచక్ర వాహనంపై నిందితుడు పరారయ్యాడు తాడు లాగే క్రమంలో బాధితురాలు మెడకి గాయాలు అవడంతో ప్రధమ చికిత్స చేసుకొని పోలీసు వాళ్ళని ఆశ్రయించగా పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

35
1650 views