logo

జిల్లాలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ని విజయవంతం చేయండి.. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. మెదక్ మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్ 🇮🇳బైండ్ల లక్ష్మణ్ 🇮🇳

ఏప్రిల్ 14 వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా యందు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ B.R. అంబేద్కర్ విగ్రహమునకు పూలమాలాంకరణ. మరియు కలెక్టరేట్ మెదక్ కార్యాలయంలో సభ నిర్వహించబడును. అని అన్నారు.
జిల్లాలోని గౌరవ ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులు మరియు ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాల నాయకులు,కుల సంఘాల నాయకులు, ప్రజా స్వామిక వాధులు,అంబేద్కర్ వాధులు,విద్యార్థులు, మేధావులు, మహిళలు,కార్మికులు,
కర్షకులు,అధికారులు సకాలంలో హాజరై అంబేద్కర్ 135 వ జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

2
1839 views