logo

కామారెడ్డి: ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద విద్యార్థులచే పుల్కల్, పెద్ద దేవాడ గ్రామాలలో గత వారం రోజులుగా కొనసాగుతున్న జాతీయ సేవా పతక ప్రత్యెక శిబిరాలు నేటితో ముగియనున్న సందర్భంగా దేవాడాలో ఆదివారం ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ అధ్యక్షత వహించి గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక శిబిరాలలో విద్యార్థులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు కొనియాడారు.

0
190 views