logo

గోశాల లో ఎస్సై కృషి ఫలితంగా సీసీ కెమెరాల ఏర్పాటు

మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ గోశాల ఆవులు దొంగతనాలకు గురవుతుండగా వాటిని రక్షించేందుకు దొంగల నిఘా కోసం ఎస్సై కృషి ఫలితంగా ఇతరుల సహకారం సీసీ కెమెరాలను గోశాలలో ఏర్పాటుచేసి ఎస్సై విజయ్ కొండ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం ప్రారంభించారు గోశాల ఆవుల రక్షణకు ఎస్సై సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా తన వంతు కృషిని అందిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటును చేయించడం ఎస్సై కృషిని గోశాల కమిటీ అభినందించింది ఎస్సైకి శాల్వాతో గోశాల చైర్మన్ గాండ్ల సంజయ్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గోశాల కమిటీ శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ గల్లి పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు|

0
254 views