logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రామా టాకీస్ ఏ రియా నందు సామాజిక వేత్త మహాత్మా జ్యోతి బా పులే 198వ జయంతి వేడుకలు

*రామా టాకీస్ ఏ రియా నందు సామాజిక వేత్త మహాత్మా జ్యోతి బా పులే 198వ జయంతి వేడుకలు. గుమలాపురం సత్యనారాయణ.*. ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో 28వ వార్డులోని 168వ పోలింగ్ బూత్ యందు రామా టాకీస్ ఏరియాలో మన యొక్క సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి వేడుకలు గుమలాపురం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత విశేషా అంశములను తెలియజేసి వారి మార్గంలో సమసమాజాన్ని నెలకొల్పాలని విచక్షణత లేని స్త్రీ పురుషులు కూడా సమానత్వంగా ఉండేందుకు కృషి చేయాలని తెలిపిన మార్గాన్ని మనమందరం పాటించాలని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో వి.రామారావు గారు, శ్రీమతి మాధురి ,శ్రీమతి లక్ష్మి, శ్రీమతి కరుణ తదితరులు పాల్గొన్నారు.

120
8123 views

Comment