logo

నగరి పేటలో ఆగ్నిమాపక వారోత్సవాలు...

17 ఏప్రిల్ 25 గురువారం: మాపక వారోత్సవాల్లో భాగంగా మూడవరోజు నగరి పేటలో లో విన్యాసాలు... 16 ఏప్రిల్ 25 బుధవారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ నగరి పేటలో ఉదయం 10 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు నగరి పేటలో ఫైర్ అవేర్నెస్ గ్యాస్ అవేర్నెస్ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మూడవరోజు వారోత్సవాలు అగ్నిమాపక కేంద్ర అధికారి సుబ్బరాజ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ విన్యాసాల కార్యక్రమంలో ప్రతాప్ ప్రవీణ్ మోహన్ సత్య ప్రకాష్ రామచంద్రయ్య కోటేశ్వరరావు మధు లోకయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొని వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

11
2938 views