వైట్ హౌస్ ఇండస్ట్రీలో ఆగ్ని మాపక వారోత్సవాలు...
18ఏప్రిల్ 25 శుక్రవారం ఆగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వైట్ హౌస్ ఇండస్ట్రీలో విన్యాసాలు..ఈరోజు ఉదయం
అగ్నిమాపక వారోత్సవాలు నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ నాగరాజు కుప్పం రోడ్ వైట్ హౌస్ ఇండస్ట్రీయల్ నందు ఫైర్ అవేర్నెస్ గురించి డెమో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు పస్ట్ ఎయిడ్ పైర్ ,ఫైటింగ్ ఈక్యూప్ మేంట్స్ గురించి వివరించడం జరిగింది.రెస్కు మేతడ్స్ గురించి వివరించి వారి ద్వారా చేయించడమైనది.ఈకార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారి సుబ్బరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ విన్యాసాల కార్యక్రమంలో ప్రతాప్ ,ప్రవీణ్ కుమార్,మోహన్ ,సత్య ,ప్రకాష్ ,రామచంద్రయ్య ,కోటేశ్వరరావు, మధు, లోకయ్య ,శ్రీనివాసులు ,తదితరులు పాల్గొని వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు