logo

కుబీర్ గ్రామానికి విచ్చేసిన సినీ నటుడు:-



సాప గోదావరి తుకారాం ల ద్వితీయ పుత్రుడైన సాప అనిల్ వివాహం సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి ఆహ్వానము మేరకు ఈ రోజు హైదరాబాదు నుండి ప్రముఖ రంగస్థల టీవీ,సినీ నటుడు,మేకప్ ఆర్టిస్ట్, నంది,ఎన్టీఆర్,గరుడ,మరియు అశ్వం అవార్డుల గ్రహీత శ్రీ బాపనపల్లి వెంకటస్వామి నూతన వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి, రావణబ్రహ్మ ఏకపాత్రాభినయంతో,తన అభినయంతో, వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వెండితెరపై నటించే నటుడు గ్రామానికి రాగ పలువురు అభినందించారు.

10
2883 views