logo

కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో వినపత్రం

ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపల్ వై టి డి ఏ పరిధిలో ఏర్పడిన అడవి డేస్మెంట్ బోర్డుల గురించి పాత గుట్ట రోడ్డు నుండి దేవస్థానం రింగ్ వరకు తక్షణమే తొలగించాలని ఈరోజు దేవస్థానం ఆలయ ఏ ఈ ఓ. భాస్కర్ శర్మ గారికి గారికి కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో వినపత్రం ఇవ్వడం జరిగింది

2
12 views